Director Surya Kiran: డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు, నటి కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ చెన్నైలో గుండె పోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు