ఒక్క ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్.. చిరంజీవి ఆలోచన విధానాన్ని, అతడి భవిష్యత్తు ప్లాజెక్టుల్ని సమూలంగా మార్చేసింది. కళ్యాణ్ కృష్ణతో చిరు చేయబోయే ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయింది. స్వయంగా కూతురు సుశ్మిత నిర్మాతగా చేయాల్సిన ప్రాజెక్టు అది. ఆల్రెడీ కోటి రూపాయలు ఖర్చు కూడా పెట్టారు. అయినప్పటికీ చిరంజీవి మొహమాటపడలేదు. కూతుర్ని వెయిటింగ్ లో ఉండమని చెప్పారు, ప్రాజెక్టు పక్కన పెట్టారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: మెగాస్టార్ మైండ్ సెట్ మారిందా?
ఒక్క ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్.. చిరంజీవి ఆలోచన విధానాన్ని, అతడి భవిష్యత్తు ప్లాజెక్టుల్ని సమూలంగా మార్చేసింది. కళ్యాణ్ కృష్ణతో చిరు చేయబోయే ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయింది.
Translate this News: