Drugs Case : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు(Drugs Case) టాలీవుడ్(Tollywood) ప్రముఖుల మెడకు చుట్టుకుంటుంది. ఈ కేసులో అనుమానితుడిగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ని ఎఫ్ఐఆర్ లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 9 మంది పై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
పూర్తిగా చదవండి..Director krish : డైరెక్టర్ క్రిష్ కి డ్రగ్స్ పరీక్షలు!
రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు వినిపిస్తుండడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తన పేరు చేర్చడంతో క్రిష్ స్పందించారు. గత వారం రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట నిజమే అని ఆయన పేర్కొన్నారు.
Translate this News: