Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పును సవరించింది సుప్రీం. . షెల్టర్ హోమ్‌కు పంపిన కుక్కలను విడుదల చేయాలని కోర్టు పేర్కొంది. అనారోగ్యంతో, దూకుడుగా ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్ హోమ్‌లో ఉంచాలంది.