Dawood Ibrahim: పాకిస్థాన్ నుంచి పారిపోయిన దావూద్ ఇబ్రహీం..
దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
దావుద్ ఇబ్రహీం నిర్వహించిన ఓ పార్టీలో డ్యాన్స్ చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటి ట్వింకిల్ ఖన్నా ఖండించారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని కొంతమంది తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఫేక్ న్యూస్ చూసి పిల్లలు కూడా నవ్వుకున్నారంటూ పలు విషయాలు బయటపెట్టారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముస్లిం కోసం దావూద్ చాలా చేశాడంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ జర్నలిస్ట్ హసన్ నిసార్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మియాందాద్ ఇబ్రహీం గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు.
దావూద్ ఇబ్రహీం గురించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్‌లోని కరాచీలో నివసిస్తున్న అండర్ వరల్డ్ డాన్‌పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు గుప్పుముంటున్నాయి. ఈ నేపథ్యంలో దావూద్ క్షేమంగా ఉన్నారని..అతని సన్నిహితుడు చోటా షకీల్ వెల్లడించారు.
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ లోని కరాచీలో ఒక ఆసుపత్రిలో దావూద్ కు చికిత్స నిర్వహిస్తున్నారని అంటున్నారు. అయితే, దీనిపై ఎక్కడా అధికారికంగా ధ్రువీకరణ రాలేదు