Bandla Ganesh : మంత్రి రోజా (Minister Roja) కు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ (X) లో.. “జబర్దస్త్ (Jabardasth) పిలుస్తుంది రా కదలిరా” అంటూ రోజాను ట్యాగ్ చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) మంత్రి రోజా ఓటమి దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.
Also Read : పవన్ కల్యాణ్ అభిమానులకు షాక్.. ఇక సినిమాలకు దూరం!