Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్..
మహారాష్ట్రలో మహాయుతి కూటమి 155 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 85 స్థానాల్లో మెజార్టీలో ఉంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి మెజార్టీ మార్క్‌ను దాటేసింది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి 155 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 85 స్థానాల్లో మెజార్టీలో ఉంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి మెజార్టీ మార్క్‌ను దాటేసింది.
ఇండియా కూటమి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకుంది. బుధవారం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కాగా వారంతా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
AP: గుంటూరు జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు తమ హవా చూపించారు. కాగా రాజధాని అంశం గుంటూరు జిల్లాలో వైసీపీ, జగన్ ను దెబ్బసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఏపీలో కూటమి గెలుపు పక్కా అని మాజీ మంత్రి హరిరామజోగయ్య జోస్యం చెప్పారు. మూడు పార్టీలు వేర్వేరుగా గెలిస్తే ఫలితం వేరేలా ఉండేదన్నారు. కూటమి విజయానికి ముఖ్య కారకులు కాపులు అని అన్నారు. కూటమికి 120 అసెంబ్లీ,18 ఎంపీ స్థానాలు వస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. కానీ దీని వల్ల లోకల్ నేతల్లో గుబులు స్టార్ట్ అయింది. తమకు రావాల్సిన సీటు ఎక్కడ రాకుండా పోతుందో అని భయపడుతున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించింది. అయితే సీట్ల పంపకాల్లో మరోసారి పవన్ తగ్గారు. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ 1 సీటును బీజేపీకి ఇచ్చింది.
టీడీపీ-జనసేన పొత్తులు కొత్తేంకాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.