మన కిచెన్ లో దొరికే సోంపు, యాలకులు వాడడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. సోంపులో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్లు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రెగ్యులర్గా వీటిని తీసుకోవడం మంచిది.
పూర్తిగా చదవండి..Health Tips: పరగడుపున ఈ టీ తాగితే సూపర్ బెనిఫిట్స్
మన కిచెన్లో ఎన్నో అద్భుత మూలికలు ఉన్నాయి. ఇందులో ఓ రెండు మూలికల నీటిని కలిపి తాగితే చాలా లాభాలున్నాయి. అవే సోంపు, యాలకులు. ఇవి రెండు కూడా వేర్వేరుగా ప్రత్యేక గుణాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా ఫుడ్ తిన్నాక చాలా మంది వీటిని తీసుకుంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది.
Translate this News: