Home Tips: కిచెన్ సింక్ జామ్ అవుతోందా..? ఈ చిట్కాలతో క్లియర్ చేయండి
కిచెన్ సింక్లో మురికి నీరు పేరుకుపోతే దుర్వాసన వస్తుంది. ఆ సమయంలో ఇన్నో, వైట్ వెనిగర్, వేడినీరు, డ్రెయిన్ ప్లంగర్, బేకింగ్ సోడా వంటివి వాడితే కిచెన్ సులభంగా శుభ్రం అవుతుంది. ట్యూబ్లో చాలాచెత్త చిక్కుకుపోయి ఉంటే..ఈ ప్రక్రియను 2,3 సార్లు చేయాలి.