Health Tips: పరగడుపున ఈ టీ తాగితే సూపర్ బెనిఫిట్స్
మన కిచెన్లో ఎన్నో అద్భుత మూలికలు ఉన్నాయి. ఇందులో ఓ రెండు మూలికల నీటిని కలిపి తాగితే చాలా లాభాలున్నాయి. అవే సోంపు, యాలకులు. ఇవి రెండు కూడా వేర్వేరుగా ప్రత్యేక గుణాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా ఫుడ్ తిన్నాక చాలా మంది వీటిని తీసుకుంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/gas-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tea-jpg.webp)