Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్లు ఇక్కడ పెట్టండి... డబ్బే డబ్బు!
ఇంట్లో మనీ ప్లాంట్లు, చైనీస్ వెదురును ఇంటి లోపల ఉంచుతారు. వాస్తు శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఇంటి హాలులో ఆగ్నేయ భాగంలో మనీ ప్లాంట్, చైనీస్ వెదురు ఉంచడం ఉత్తమం. ఇది మన ఆర్థిక వృద్ధిని గణనీయంగా పెంచుతోంది.