T20 World Cup : మనసులు గెలుచుకున్న దక్షిణాఫ్రికా
సౌత్ ఆఫ్రికా టీమ్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది. అన్నిరకాలుగా భారత జట్టుకు గట్టిపోటీని ఇచ్చింది. చివర వరకు పట్టువదలకుండా ఆడి విశ్వవిజేతలకు తాము ఏ మాత్రం తీసిపోమని చాటి చెప్పింది.
సౌత్ ఆఫ్రికా టీమ్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది. అన్నిరకాలుగా భారత జట్టుకు గట్టిపోటీని ఇచ్చింది. చివర వరకు పట్టువదలకుండా ఆడి విశ్వవిజేతలకు తాము ఏ మాత్రం తీసిపోమని చాటి చెప్పింది.
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని ప్రకటించేశాడు. ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్‌లో తన రిటైర్మెంట్ను అనౌన్స్ చేశాడు.
కోట్లాది భారతీయుల కల నెరవేరింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విజయం చేతుల్లోకి వచ్చింది. ఎట్టకేలకు రోహిత్ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమ్ ఇండియా విక్టరీ కొట్టింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్-2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ పిచ్‌పై ఛేజింగ్ చేయడం కష్టమని ఎక్స్పర్ట్స్ అంచనా
కోచ్ రాహుల్ ద్రవిడ్ వరల్డ్ కప్ పై చేసిన ఆసక్తి కర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.కప్ వారి కోసం వీరి కోసమో గెలవాలి అని చెప్పటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.ఫైనల్ లో మా జట్టు నుంచి నాణ్యమైన క్రికెట్ ఆడాలని మాత్రమే నేను కోరుకుంటా అని రాహుల్ ద్రవిడ్ అన్నారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. టీమిండియా-సౌతాఫ్రికా ఈ ఫైనల్ లో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫైనల్ మ్యాచ్ పై మీమ్స్ విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఫన్నీగా ఉండే ఆ మీమ్స్ మీరు కూడా ఇక్కడ చూసేయవచ్చు
సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో 205 పరుగులతో షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. షెఫాలీ కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి మహిళా టెస్ట్ క్రికెట్ లో కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో మ్యాచ్ మొదటి రోజు భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది.
టీ20 WC ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఫొటోలను పెట్టుకోని ప్రేయర్లు చేస్తున్నారు. భజన చేస్తూ భక్తి గీతాలు పాడుతున్నారు. మరికొన్ని చోట్ల టీమిండియా ఫొటోలకు హారతీ ఇస్తున్నారు.