T20 World Cup Finals Memes: టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కొద్ది గంటలలో ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఇరు జట్ల అభిమానులూ ఈ మ్యాచ్ పై అంచనాలతో ఉన్నారు. టీం ఇండియా అభిమానులు కచ్చితంగా కప్పు మాదే అంటూ హంగామా చేస్తున్నారు. మరోవైపు సౌతాఫ్రికా కూడా విజేతగా నిలుస్తుంది అంటూ ఆ టీమ్ అభిమానులు సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏ ఈవెంట్ జరిగినా సోషల్ మీడియాలో మీమ్స్ తో మీమర్స్ ఫన్ క్రియేట్ చేయడం మామూలే కదా. ఇదిగో ఈరోజు కూడా అలానే మీమ్స్ క్రియేట్ చేసి ఫన్ పంచుతున్నారు మీమర్స్. కొన్ని సూపర్ మీమ్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.. చూసి ఎంజాయ్ చేయండి.
పూర్తిగా చదవండి..T20 World Cup Finals Memes: టీమిండియా..సౌతాఫ్రికా ఫైనల్స్.. మోత మోగిస్తున్నమీమ్స్.. మీరూ చూసేయండి!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. టీమిండియా-సౌతాఫ్రికా ఈ ఫైనల్ లో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫైనల్ మ్యాచ్ పై మీమ్స్ విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఫన్నీగా ఉండే ఆ మీమ్స్ మీరు కూడా ఇక్కడ చూసేయవచ్చు
Translate this News: