T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు రెండోసారి చేరుకున్న భారత జట్టు (India) వరల్డ్ కప్ ను ఎలానైనా సాధించాలని పట్టుదలగా ఉంది. అందులో భాగంగా శనివారం నాడు జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో (South Africa) తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. మరోపక్క టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కి (Rahul Dravid) ఇదే చివరి మెగా టోర్నీ. ఈ నెల తర్వాత ఆయన కోచింగ్ బాధ్యతలను వేరొకరికి అప్పగించనున్నారు. .
పూర్తిగా చదవండి..Rahul Dravid: టీ20 వరల్డ్ కప్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన ద్రవిడ్!
కోచ్ రాహుల్ ద్రవిడ్ వరల్డ్ కప్ పై చేసిన ఆసక్తి కర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.కప్ వారి కోసం వీరి కోసమో గెలవాలి అని చెప్పటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.ఫైనల్ లో మా జట్టు నుంచి నాణ్యమైన క్రికెట్ ఆడాలని మాత్రమే నేను కోరుకుంటా అని రాహుల్ ద్రవిడ్ అన్నారు.
Translate this News: