Vinesh Phogat: ఇదంతా ఆటలో భాగం..వినేశ్ ఫోగాట్
పతకం కోల్పోయింది..అసలు అర్హతనే పోగొట్టుకుంది. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు ద గ్రేట్ వినేశ్ ఫోగాట్. అంతా అయ్యాక నవ్వుతూ ఇదంతా ఆటలో భాగం అంటూ కోచ్‌లకు ధైర్యం చెప్పింది.
పతకం కోల్పోయింది..అసలు అర్హతనే పోగొట్టుకుంది. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు ద గ్రేట్ వినేశ్ ఫోగాట్. అంతా అయ్యాక నవ్వుతూ ఇదంతా ఆటలో భాగం అంటూ కోచ్‌లకు ధైర్యం చెప్పింది.
టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా..సీరీస్‌ను కూడా చేజార్చుకుంది. మూడో వన్డేలో ఇండియా 110 పరుగుల తేడాతో ఓడిపోయింది.
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడ్డ అంశంపై చర్చించాలని పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అనంతరం నిరసనలు తెలుపుతూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. పార్లమెంటు బయట వినేష్ ఫొగాట్‌కు న్యాయం చేయాలని కోరుతూ ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్ భారత్‌ను దిగ్ర్భాంతికి గురి చేసింది. 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెను ఒలింపిక్స్ అధికారులు డిస్క్వాలిఫై చేశారు. రెజ్లింగ్ రూల్స్ ఎలా ఉంటాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంతో ఆమె స్థానంలో క్యూబా రెజ్లర్ యుస్నేలిస్ గంజ్‌మెన్ లోఫెజ్‌కు అవకాశం దక్కింది. సెమీ ఫైనల్స్‌లో వినేష్ ఫొగాట్ చేతిలో గుజ్మాన్ లోపెజ్ 5-0 పాయింట్ల తేడాతో ఓడించింది.
రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు పడడంతో ఫైనల్లో ఆమె స్థానంలో క్యూబా క్రీడాకారిణి గుజ్మన్ లోపేజ్ పోటీ పడనుంది. సెమీస్‌లో లోపేజ్‌ను చిత్తు చేసింది వినేశ్ ఫొగాట్. అదనపు బరువు కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.
వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్ నీవు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం. ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ పొగిడేశారు. అలాగే అనర్హతపై పీటీ ఉషాను ఆరాతీసిన మోదీ.. దీనిపై నిరసన వ్యక్తం చేయాలని సూచించారు.
పారిస్ ఒలింపిక్స్ లో భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఆమె 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున పోటీనుంచి తప్పించారు. దీంతో పతకం ఆశలు ఆవిరైపోయాయి.
పారిస్‌లో తనకు ఊహించని చేదు అనుభవం ఎదురైందంటూ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నెట్టింట పోస్ట్ పెట్టింది. పెనిన్సులా రూఫ్ టాప్ రెస్టారెంట్ తన ఫ్యామిలీని లోపలికి అనుమతించలేదని అసహనం వ్యక్తం చేసింది. టేబుళ్లు ఖాళీలేకపోవడంతో అలా చేయాల్సివచ్చిందని హోటల్ యజమాన్యం క్షమాపణలు తెలిపింది.