Paris Olympics: సెమీస్‌లో ఓడిన భారత్..ఇక కాంస్యం కోసం పోరు
ఒలింపిక్స్‌లో హాకీలో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. సెమీస్‌లో జర్మనీతో పోరాడిన టీమ్ ఇండియా చివరకు ఓడిపోయింది. 2–3 తేడాతో ఫైనల్స్‌కు అర్హత కోల్పోయింది.
ఒలింపిక్స్‌లో హాకీలో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. సెమీస్‌లో జర్మనీతో పోరాడిన టీమ్ ఇండియా చివరకు ఓడిపోయింది. 2–3 తేడాతో ఫైనల్స్‌కు అర్హత కోల్పోయింది.
పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్‌కు మెడల్ ఖాయం అయింది. సెమీ ఫైనల్స్‌లో క్యూబా ప్లేయర్ మీద గెలిచి వినేశ్ ఫైనల్స్‌లోకి ఎంటర్ అయింది. ఇందులో గెలిస్తే స్వర్ణం వస్తుంది. ఓడిపోయినా సిల్వర్ మెడల్ కచ్చితంగా వస్తుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో జననాంగం అడ్డుపడి పతకం మిస్ చేసుకున్న ఫ్రెంచ్ అథ్లెట్ ఆంథోనికి 'CamSoda' అనే పోర్న్ సైట్ భారీ ఆఫర్ ఇచ్చింది. 60 నిమిషాలు నటిస్తే రూ.2.09 కోట్లు ఇస్తానని సైట్ యజమాని డారిన్ పార్కర్ తెలిపారు. ఆంథోని ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది.
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ సెమీస్‌లో అడుగుపెట్టింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివచ్ ఒక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించింది. వినేశ్ సెమీస్‌లో గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది.
భారత గోల్టెన్ భాయ్, టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫైయింగ్ పోరులో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల త్రోతో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు నీరజ్. ఆగస్టు 8న జావెలిన్ ఫైనల్ జరగనుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజర్లు వినేష్ ఫోగట్ పతకం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన నంబర్ వన్ సీడ్ యుయి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్, జర్మనీ హాకీ సెమీఫైనల్ టోర్నీ జరగనుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న టోర్నీలో భారత్ సెమీఫైనల్‌కు చేరుకోగా.. జర్మనీ కూడా దూసుకువచ్చింది. జర్మనీ vs ఇండియా హాకీ టోర్నమెంట్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? అందుకు సంబంధించిన సమాచారం ఈ ఆర్టికల్ లో చూడొచ్చు
ఒలింపిక్స్ లో జావెలిన్ లో 2020లో స్వర్ణ పతకం తెచ్చాడు నీరజ్ చోప్రా. ఇప్పుడు ఈ గోల్డెన్ బాయ్ మరో బంగారు పతకాన్ని తేవడానికి సిద్ధం అయ్యాడు. ఈరోజు అంటే ఆగస్టు 6న నీరజ్ పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో గ్రూప్ Bలో పోటీపడనున్నాడు.
పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ పోటీల్లో కచ్చితంగా మెడల్ తీసుకువస్తుందని ఆశించిన నిషా దహియా ఓడిపోయింది. చేతికి గాయం అయినా ఉత్తర కొరియా ప్రత్యర్థికి చుక్కలు చూపించింది నిషా. కానీ, ప్రత్యర్థి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నిషా గాయంపైనే దాడులు చేయడంతో ఓటమి పాలుకాక తప్పలేదు.