పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమె కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో నిర్వాహకులు ఆమెను డిస్క్వాలిఫై చేశారు. దీంతో ఆమె స్థానంలో క్యూబా రెజ్లర్ అయిన యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్కు అవకాశం ఇచ్చారు. అయితే సెమీ ఫైనల్స్‌లో వినేష్ ఫొగాట్, గంజ్‌మెన్ లోపెజ్ సెమీ ఫైనల్స్‌లో తలపడ్డారు. ఇందులో ఫొగాట్ చేతిలో లోపెజ్ ఓటమి పాలయ్యింది. ఏకంగా 5-0 పాయింట్ల తేడాతో ఫొగాట్.. ఆమెను చిత్తుచేసింది.
పూర్తిగా చదవండి..Paris 2024 Olympics: వినేష్ ఫొగాట్ స్థానంలో క్యూబా రెజ్లర్ లోపెజ్..
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంతో ఆమె స్థానంలో క్యూబా రెజ్లర్ యుస్నేలిస్ గంజ్‌మెన్ లోఫెజ్‌కు అవకాశం దక్కింది. సెమీ ఫైనల్స్‌లో వినేష్ ఫొగాట్ చేతిలో గుజ్మాన్ లోపెజ్ 5-0 పాయింట్ల తేడాతో ఓడించింది.
Translate this News: