ఐపీఎల్ మెగా వేలం.. అర్ష్‌దీప్‌కు రూ.18 కోట్లు
ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగుతోంది. పంజాబ్ టీమ్ అర్ష్‌దీప్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగుతోంది. పంజాబ్ టీమ్ అర్ష్‌దీప్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం మొదలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం, సోమవారం ఈ ఆక్షన్ జరగనుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. ఇందులో 367 మంది ఇండియన్ ప్లేయర్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.