షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు ఈ స్టార్ హీరో భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడయ్యాడు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్లను అధికమించాడు. By Archana 23 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Allu Arjun షేర్ చేయండి Allu Arjun: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పేరుకు తగ్గట్లే సినిమాల బడ్జెట్ కూడా అంతే పెద్ద స్కెల్ లో ఉంటుంది. ఒక్క సినిమా కోసం 100 కోట్ల నుంచి 300-400 500 కోట్ల రూపాయలకు వరకు ఖర్చు పెడుతున్నారు మేకర్స్. అదే విధంగా హీరోల రెమ్యునరేషన్ కూడా కోట్లలో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడయ్యాడు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్లను అధికమించాడు. Also Read: కుర్రాళ్ళ దిల్ దోచేస్తున్న బాలయ్య బ్యూటీ.. గోల్డెన్ డ్రెస్ లో హాట్ ఫోజులు భారత దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ నటుడు మరెవరో కాదు దేశవ్యాప్తంగా తన రాబోయే చిత్రం 'పుష్ప2' కోసం వార్తల్లో నిలిచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. టాలీవుడ్ సినీ వర్గాల టాక్ ప్రకారం 'పుష్ప2' కోసం అల్లు అర్జున్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ. 300 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడయ్యాడు. అంతేకాదు పుష్ప లాభాల్లో కూడా బన్నీ షేర్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అనుకున్నట్లుగానే 'పుష్ప 2' రూ. 1000 కోట్లు సాధిస్తే.. అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 250-300 కోట్ల మధ్య ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. Also Read: కనుబొమ్మలు, వెంట్రుకలు తెల్లగా.. ప్రముఖ నటికి అరుదైన వ్యాధి! ఇప్పటి వరకు షారుక్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ తమ అతిపెద్ద హిట్లకు 150-200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. అమీర్ ఖాన్ దంగల్ చిత్రానికి రూ. 230 కోట్లకు పైగా తీసుకున్నారు. Also Read: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి