IPL 2025: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ ఆటగాళ్లు
ఐపీఎల్ 2025 మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, స్టీవ్ స్మిత్ వంటి టాప్ ప్లేయర్లను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.