CSK vs RR : రాణించిన మాత్రే, దూబె, బ్రెవిస్.. రాజస్థాన్ టార్గెట్188
ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్ దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.