Trains Cancelled: మూడు రోజుల పాటు ఆ స్పెషల్ రైళ్లు రద్దు!
స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు వీకెండ్ సెలవులను దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిని మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యల వల్ల ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు.