SCR : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి ప్రత్యేక రైళ్లు!
వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. రెండు నెలల పాటు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వివరించారు.