సినిమా స్తంభించిన హాలీవుడ్, సమ్మెకు దిగిన యాక్టర్స్..! హాలీవుడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాస్త ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నది. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, రెమ్యూనరేషన్లు పెంచాలని, ఏఐ నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించాలని డిమాండ్ చేస్తూ హాలీవుడ్‌కు చెందిన ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’సమ్మెకు దిగడంతో హాలీవుడ్ ఇండస్ట్రీ మూతపడింది. ఏం చేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఫిలీం ఛాంబర్స్ సభ్యులు చెబుతున్నారు. By Shareef Pasha 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ జలదిగ్భంధనంలో ఢిల్లీ, కొనసాగుతున్న యమునానది ఉధృతి దేశ రాజధానిలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 16 వరకు ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అత్యవసర వస్తువులను రవాణా చేసే వాహనాలు మినహా భారీ వాహనాలను రాజధానిలోకి రాకుండా అధికారులు బ్యాన్ విధించారు. By Vijaya Nimma 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సూర్యుడు కారణంతో 2025 నాటికి ఇంటర్నెట్ వ్యవస్థ అంతం మరో రెండేళ్లలో ఇంటర్నెట్ అంతం కాబోతుందట.. 2025 నాటికి సౌర తుఫాను నేరుగా భూమికి చేరుకుని కమ్యూనికేషన్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయనున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఓ వార్త హాట్ టాపిక్ అవుతోంది. మనిషి జీవితంలో నెట్ ఒక్క నిమిషం ఆగితే గిలగిల లాడిపోయే రోజులు వస్తున్నాయి. అలాంటిది అసలు ఇంటర్నెట్ లేకపోతే ఊహించడమే కష్టం కదా. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయే పరిస్థితికి ఇప్పటికే చేరుకున్నాం. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యవస్థ అంతం అయిపోవడం ఊహిస్తేనే ఎదురయే పరిస్థితులను అస్సలు అంచనా వేయలేకపోతున్నాం. By Vijaya Nimma 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వేలకోట్లుంటే పార్టీ నడవదు..షర్మిల..బీఆర్ఎస్పై పవన్ కీలక వ్యాఖ్యలు రెండో దశ వారాహి విజయ యాత్రలో సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ మరింతగా కామెంట్లు చేస్తున్నారు. ఏకవచనంతోనే ఇకనుండి సంబోధిస్తానని పవన్. సీఎం జగన్‌ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండో దశ వారాహి యాత్రలో ఇప్పటికే ఏలూరు మరియు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభలో నిర్వహించడం జరిగింది. కాగా నిన్న తణుకులో పార్టీ నేతలతో మరియు వీర మహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌పై మరోసారి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. By Vijaya Nimma 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ వాసులారా ఇప్పటికైనా మేల్కోండి..ఉచితాల కోసం పోతే...సీఎంకు బీజేపీ చురకలు..!! ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. యుమునా నది ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ గౌతమ్ గంబీర్ కేజ్రివాల్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. భారీవర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే...ఉచితంగా సౌకర్యాలు కల్పించాలన్న ప్రభుత్వ పథకాలపై మండిపడ్డారు. ప్రజల బాధలను పట్టించుకుని ప్రభుత్వం...వారితో రాజకీయాలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికైనా మేల్కోండి. ఈ ప్రభుత్వం ఇచ్చే ఉచితాలగురించి ఆలోచిస్తే ఇలాంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. By Bhoomi 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నేడే చంద్రయాన్ -3 ప్రయోగం..ఆసక్తితో చూస్తోన్న యావత్తు ప్రపంచం..!! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 ఈరోజు అంటే జూలై 14న ప్రయోగించబడుతుది. ప్రయోగానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో.... ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రాకెట్ ను నింగిలోకి పంపించి చరిత్ర సృష్టించడంపై భారతదేశం దృష్టి సారించింది. ఈరోజు మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. By Bhoomi 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఫ్రాన్స్ అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోడీయే..!! భారత ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోడీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ను ప్రదానం చేశారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా మోడీ రికార్డు క్రియేట్ చేశారు. ప్రధాని మోడీకి వివిధ దేశాలు అందించే అత్యున్నత అంతర్జాతీయ అవార్డులు, గౌరవాల పరంపరలో ఫ్రాన్స్ అందించిన ఈ గౌరవం చాలా ప్రత్యేకమైంది. అంతకుముందు జూన్ 2023లో, PM మోడీని ఈజిప్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్‌తో సత్కరించింది. By Bhoomi 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇది యాపిల్ వాచ్‌కి కజిన్, కేవలం రూ. 1499ఏ ..ఓ లుక్కెయ్యండి..!! తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారుదారీ సంస్థ బౌల్ట్ సరికొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. బౌల్ట్ క్రౌన్ స్మార్ట్‌వాచ్ ...అచ్చం యాపిల్ వాచ్ అల్ట్రా మాదిరి డిజైన్‌తోనే భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ వాచ్ అధికారిక బోల్ట్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ వాచ్ బ్లాక్ ఆరెంజ్ ఎల్లో, బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. By Bhoomi 13 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ గూగుల్ మ్యాప్‌లో వినిపించే మహిళస్వరం ఎవరిదో తెలుసా? మీకు తెలియని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు..గూగుల్ మ్యాప్ లోకేషన్ ఆన్ చేసుకుని వెళ్తుంటాం. గూగుల్ మ్యాప్స్ లో డైరెక్షన్స్ పెట్టుకున్నప్పుడు టెన్ మీటర్స్, టేక్ లెఫ్ట్, టేక్ రైట్, రీచ్ యువర్ డెస్టినేషన్ అంటూ వినిపించే ఆ గొంతు ఎవరిదో మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే గూగుల్ మ్యాప్ వినియోగించినప్పుడు వినిపించే ఆ గొంతు ఆస్ట్రేలియాకు చెందిన కారెన్ జాకబ్సన్ ది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగానే కాకుండా..రైటర్ గా, సింగర్ గా మంచి గుర్తింపు పొందిన కారెన్ జాకబ్సన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. By Bhoomi 13 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn