చిక్కుల్లో సీనియర్ బీజేపీ నేత.. బెడ్‌పై అలా.. వైరల్ వీడియో..!!
మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కిరీట్ సోమయ్య చిక్కుల్లో పడ్డారు. తనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను మరాఠీ ఛానెల్ బ్లర్ చేసి మరీ టేలిక్యాస్ట్ చేసింది. ఈ వీడియోలో కిరిట్ సోమయ్య ఇంటిమేట్ పొజిషన్లో ఉన్నారంటూ ఛానెల్ చూపించింది.