ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అస్పర్టేమ్ అనేది అత్యంత ప్రమాదకరమైందని వెల్లడించింది. ఈ కృత్రిమ స్వీటెనర్ అతిగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ ముప్పు తప్పదని హెచ్చరించింది. WHO నివేదిక ప్రకారం, క్యాన్సర్ మాత్రమే కాకుండా కృత్రిమ స్వీటెనర్ అస్పర్టమ్ అనేక రకాలకు కారణం అవుతుందని వివరించింది. శీతల పానీయాలు, ఐస్ క్రీం, చూయింగ్ గమ్లలో అత్యధికంగా ఉపయోగిస్తారు. అస్పర్టమ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, క్యాన్సర్ కణాలు శరీరంలో వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. నివేదికల ప్రకారం, అస్పర్టమ్ ఒక క్యాన్సర్ కారకమని..ఇది క్యాన్సర్ కారకాలను ప్రరేపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
పూర్తిగా చదవండి..అస్పర్టేమ్తో క్యాన్సర్ మాత్రమే కాదు..ఈ వ్యాధులూ తప్పవు…!!
అస్పర్టేమ్ అనేది చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్. ఇది చక్కెర కంటే తియ్యగా ఉంటుంది. అయితే ఇటీవల డబ్ల్యూహెచ్ఓ అస్పర్టమే క్యాన్సర్ కారణం అవుతుందని వెల్లడించింది. అయితే అస్పర్టేమ్ వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు ఇతర తీవ్ర వ్యాధులను కూడా ఎదుర్కోవల్సి ఉంటందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
Translate this News: