బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకునే వాళ్ల తెలివితేటలు హద్దుమీరుతున్నాయి. ఎంతటి మాస్ ప్లాన్ అయినా ఏదో ఒక రోజు బోల్తా కొట్టక తప్పదు.. క్రైమ్ హిస్టరీ కేసులు చెబుతున్న చరిత్ర ఇదే. విలాసాల కోసం అందినకాడికి దోచుకోవడం.. ఆ డబ్బుతో సుఖంగా ఆ ట్రిప్పులు, ఈ టూర్లు అంటూ షీకార్లు చేయడం తర్వాత పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలవడం మనం చూస్తునే ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ముంబైలో వెలుగుచూసింది. బెడ్‌షీట్‌పై కోడి రక్తం పూసి..ఆ బెడ్‌షీట్‌ని శరీరానికి కప్పుకోని..వీడియో తీసుకొని ఓ 64ఏళ్ల వృద్ధుడిని బెదిరించి రూ.3.26కోట్లు దోచేసిన ఘటన కలకలం రేపింది.
పూర్తిగా చదవండి..Crime: బెడ్‌షీట్‌పై కోడి రక్తం..’ఆ రక్తమని’ బెదిరించి రూ.3కోట్లు దోచేశారు..ఇదేక్కడి దారుణం బాబోయ్..!
మహారాష్ట్రలో జరిగిన ఈ బ్లాక్మెయిల్ ఎపిసోడ్ కలకలం రేపింది. బెడ్‌షీట్‌కి కోడి రక్తాన్ని పూసి..దాన్ని లైంగిక దాడిగా చిత్రికరీంచి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.3.26కోట్లు దోచేసిన ముఠా ఘటన వెలుగుచూసింది.
Translate this News: