నేడు పార్లమెంట్లో మణిపూర్ పై చర్చకు ప్రతిపక్షాల వ్యూహం...భేటీ కానున్న విపక్షాలు..!!
వాయిదా అనంతరం తిరిగి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ రోజుల సభాకార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందు విపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు అన్ని విపక్షాల నేతలు నిరసనలు తెలుపనున్నారు.