Pawan meet with Chandrababu: చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తులపై క్లారిటీ రానుందా..?
ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయా..? ప్రస్తుత రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రాత పోషించబోతున్నారా..? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమన్న పవన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యమేంటి..? నేడు చంద్రబాబు-పవన్ సమావేశం వెనుక రహస్యం ఏంటీ..? పవన్ ఢిల్లీ ముచ్చట చంద్రబాబు చెవిలో వేయనున్నారా..? ఎన్నికలకు మళ్లీ మూడు పార్టీలు కలిసి రంగంలోకి దిగనున్నాయా..?