నిరుద్యోగులకు అలెర్ట్.. 904 రైల్వే జాబ్స్‌కి ముగుస్తున్న గడువు..!
సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2023 గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ జూలై3న రిలీజ్ అవ్వగా.. ఆగస్టు 2వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. మొత్తం 904 పోస్టుల ఉన్నాయి. దరఖాస్తు రుసుము రూ.100. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు.