ప్రకృతి కన్నెర్ర..అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చింది. కన్నీటి వ్యధలు తప్పా.. కంటి ముందు వారికి ఏం కనిపించడం లేదు. మొన్నటి వరకు పచ్చని పైరుతో కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఇసుక మేటలయ్యాయి. భారీ వర్షాలకు పొలం నిండా ఇసుక దిబ్బలే నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో..అన్నదాతకు దిక్కుతోచడం లేదు. నారు వేసే విధంగా పొలాలు ఎప్పుడు మారుతాయన్నది వారి ఆవేదనగా మారింది. దీంతో ఇసుకతో నిండిన పొలాలు సాగులోకి తెచ్చేదెలా.. అని రైతులు తలలు పట్టుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..అవి మొన్నటి వరకు పచ్చని పొలాలు.. కాని ఇప్పుడు ఇసుక మేటలు.. భారీ వర్షాలతో మిగిలింది అన్నదాతల కన్నీటి వ్యధలే!!
ప్రకృతి కన్నెర్ర..అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చింది. కన్నీటి వ్యధలు తప్పా.. కంటి ముందు వారికి ఏం కనిపించడం లేదు. మొన్నటి వరకు పచ్చని పైరుతో కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఇసుక మేటలయ్యాయి. భారీ వర్షాలకు పొలం నిండా ఇసుక దిబ్బలే నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో..అన్నదాతకు దిక్కుతోచడం లేదు..! దీంతో వేలాది ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది...
Translate this News: