ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల విషయంలో నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు నెలలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలంటూ చాలా మంది అభ్యర్థులు ఎపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. పరిశీలన అనంతరం 212 పోస్టుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఏపీపీఎస్సీ 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
పూర్తిగా చదవండి..AP Govt Jobs: ఏపీలో భారీగా పెరిగిన గ్రూప్-2 జాబ్స్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..!!
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. గ్రూపు-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ సర్కార్ జీవోను విడుదల చేసింది. గతంలో గ్రూప్ -2లో 508పోస్టుల భర్తీకి సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. పరిశీలన అనంతరం 212 పోస్టుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Translate this News: