మా ప్రభుత్వం అని నమ్మితే మాకు గట్టిగ.. ! | Group 2 Aspirant Emotional Comments | APPSC | RTV
షేర్ చేయండి
చావనైనా చస్తాం కానీ రేపు ఎగ్జామ్ పెడితే.! | Group 2 Aspirants Strong Warning To CM Chandrababu | RTV
షేర్ చేయండి
Accident:కుక్కల దాడిలో మరణించిన వాఘ్ బక్రీ గ్రూప్ డైరెక్టర్
ఎంతటి వారైనా వీధి కుక్కలు దాడి చేస్తే బలి కావాల్సిందే. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ను తన ఇంటికి దగ్గరలోని వీధి కుక్కల దాడి చేయగా కిందపడి తలకు గాయమై మరణించారు.
షేర్ చేయండి
AP Govt Jobs: ఏపీలో భారీగా పెరిగిన గ్రూప్-2 జాబ్స్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..!!
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. గ్రూపు-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ సర్కార్ జీవోను విడుదల చేసింది. గతంలో గ్రూప్ -2లో 508పోస్టుల భర్తీకి సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. పరిశీలన అనంతరం 212 పోస్టుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
షేర్ చేయండి
TSPSC Group-1 Exam: గ్రూప్-1 పరీక్ష రద్దుతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన.. టీఎస్పీఎస్సీ నెక్ట్స్ స్టెప్ ఇదే?
తెలంగాణలో జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేయాలని కమిషన్ భావిస్తోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి