Last Monday : కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. ఈ క్రమంలో ఏపీలోని శ్రీశైలానికి భక్తులు పోటేత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. దీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Karthika Masam : కార్తీక మాసం ఆఖరి సోమవారం..శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు!
కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు దీపాలు వెలిగించి ఆలయాలను దర్శించుకుంటున్నారు.
Translate this News: