Road Accident in Anantapur : కొత్త కారు కొన్న అన్న సంతోషంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు ఓ వ్యక్తి . పార్టీలో ఫుల్ గా తాగారు. తిన్నారు. ఆ మత్తులో కారును నడపడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
పూర్తిగా చదవండి..తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం..స్పాట్ లోనే ముగ్గురి మృతి!
కొత్త కారు కొన్న అన్న సంతోషంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు ఓ వ్యక్తి . పార్టీలో ఫుల్ గా తాగారు. తిన్నారు. ఆ మత్తులో కారును నడపడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.మరొకరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది.
Translate this News: