తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం..స్పాట్ లోనే ముగ్గురి మృతి!
కొత్త కారు కొన్న అన్న సంతోషంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు ఓ వ్యక్తి . పార్టీలో ఫుల్ గా తాగారు. తిన్నారు. ఆ మత్తులో కారును నడపడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.మరొకరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి