Valentines Day Re-Release Movies: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల చిత్రాలను మళ్ళీ థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు పోకిరి (Pokiri) సినిమాతో ఈ రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇలా పలు స్టార్ హీరోల సూపర్ హిట్ రీ రిలీజ్ అయ్యాయి. ఇంకా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన పలు క్లాసిక్ లవ్ సినిమాలు రీ రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. మరో సారి వెండితెర పై సందడి చేయనున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
పూర్తిగా చదవండి..Valentines Day Re-Release Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. రీ రిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ లవ్ స్టోరీస్
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన పలు క్లాసిక్ లవ్ స్టోరీస్ రీ రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. సిద్దార్థ్ ఓయ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, దుల్కర్ సల్మాన్ సీతారామం మరో సారి వెండితెర పై సందడి చేయనున్నాయి.
Translate this News: