Valentines Day: సింగిల్స్ కూడా వాలెంటైన్స్ డే ని జరుపుకోవచ్చు.. ఎలాగంటే?
'వాలెంటైన్స్ డే'న సింగిల్‌గా ఉన్నామని బాధపడొద్దు. ఒంటరిగా ఉన్నా ఆనందంగా గడపవచ్చు. ఒంటరిగా రెస్టారెంట్లకు వెళ్లవచ్చు. ఒక తోడు ఉంటేనే ఆనందం ఉంటుందన్నది పిచ్చి నమ్మకం మాత్రమే. ఈ వాలెంటైన్స్ డేని సింగిల్స్ ఎలా జరుపుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్లోకి వెళ్లండి.