Rashmika : 'శ్రీవల్లి 2.0'.. పుష్ప 2 పై క్యూరియాసిటీ పెంచేస్తున్న రష్మిక!
'పుష్ప 2'లో తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది రష్మిక. 'సెకండ్ పార్ట్ లో నా పాత్ర మరింత బలంగా ఉండబోతుంది. శ్రీవల్లి 2.0ను చూస్తారు. సినిమా కూడా ఎవరూ ఊహించని రేంజ్ లో రాబోతుంది' అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.