ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi), కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి చిన్న విషయంపై సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ స్పందిస్తుంటారు. వీరిద్దరికీ సోషల్ మీడియా (Social Media )లో ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. మోదీ, రాహుల్…ఏ చిన్న పోస్టు పట్టినా సరే క్షణాల్లో లక్షల్లో వ్యూస్ తో అది వైరల్ అవుతుంది. రాజకీయాల్లోనూ సామాజిక మాధ్యమాలు కలకలం రేపుతూనే ఉన్నాయి. పార్టీలు, ప్రభుత్వాలను విమర్శించుకునేందుకు లేదంటే ఆరోపణలు చేసుకునేందుకు సోషల్ మీడియానే మొదటి మార్గం.
పూర్తిగా చదవండి..Modi VS Rahul : దెబ్బ అదుర్స్ బ్రో.. రాహుల్ వర్సెస్ మోదీ..సోషల్ మీడియా కింగ్ ఎవరో తెలిసిపోయింది…!!
కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. ఈ పోరు ఈసారి కాస్త భిన్నంగా ఉంది. కారణం ఏంటంటే..రెండు పార్టీల మధ్య తమ నాయకులకు అంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉన్న పాపులారిటీ గురించి సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అయితే రెండు పార్టీలు వారి స్వంత వాదనలు వినిపిస్తున్నాయి. మా నాయకుడికి ఎక్కువ పాపులారిటీ ఉందని కాంగ్రెస్ వాధిస్తుంటే...లేదు..మా నాయకుడికే ఫుల్ పాపులారిటీ ఉందంటూ బీజేపీ అంటోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రచ్చ సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
Translate this News: