Latest News In Telugu BRS: హీరో టూ జీరో.. ప్రధాని రేసు నుంచి పతనానికి కేసీఆర్! 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవం ఎదుర్కొంది. 17 స్థానాల్లో కనీసం ఒక్కచోట గట్టిపోటీ ఇవ్వలేక జీరోకు పడిపోయింది. మహబూబాబాద్, ఖమ్మంలో 2, 14 స్థానాల్లో 3, హైదరాబాద్ లో 4 ప్లేస్ కు పరిమితమైంది. కేసీఆర్ పతనానికి కారణలేంటో పూర్తి ఆర్టికల్ లో చదవేయండి. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha : తెలంగాణలో ప్రభావం చూపని కాంగ్రెస్.. కలిసిరాని అంశాలివే! తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనకబడిపోవడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 8 సీట్లకే పరిమితమై కాంగ్రెస్ 6గ్యారెంటీల అమలు చేయకపోవడమే ప్రధానంగా చర్చ నడుస్తోంది. బలమైన అభ్యర్థులను నియమించపోవడతోపాటు అతి విశ్వాసమే అంటున్నారు విశ్లేషకులు. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok sabha 2024: తెలంగాణలో పుంజుకున్న బీజేపీ.. బీఆర్ఎస్ బలహీనతే కలిసొచ్చిందా! తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అన్యూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికల్లో 4ఎంపీ సీట్లు గెలుచుకోగా ఈ సారి 8 సీట్లు దక్కించుకుంది. బీజేపీ విజయానికి కారణాలేంటి? బీఆర్ఎస్ బలహీనతే కలిసొచ్చాయా? తెలంగాణ ప్రజలు బీజేపీని స్వాగతిస్తున్నారా? తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UP: దేశవ్యాప్తంగా తగ్గిన మోడీ క్రేజ్.. యూపీలో భారీ దెబ్బ! యూపీలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 42కిపైగా స్థానాల్లో లీడింగ్తో దూసుకెళ్తోంది. వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజలో ఉండడం గమనార్హం. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోడీకంటే ముందంజలో ఉన్నారు. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Exit Polls : ఏపీ ఎగ్జిట్ పోల్స్.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు ఏపీలో లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇండియా టూడే - మై యాక్సిస్ సంస్థలు వెల్లడించాయి. వైసీపీకి కేవలం 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు, జనసేన 2 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో వెల్లడించాయి. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exit Polls 2024 : కేంద్రంలో అధికారం ఈసారి ఆ పార్టీదే.. ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయిగా.. కేంద్రంలో అధికారం ఏ కూటమి వస్తుంది అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. రాష్టాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈ సర్వే సంస్థల ఫలితాలు ఎలా ఉన్నా.. జాతీయస్థాయిలో మాత్రం.. బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోందని చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha : ముగిసిన ఆరో విడత పోలింగ్.. 486 స్థానాలు పూర్తి! దేశంలో 6 విడత పోలింగ్ ముగిసింది. 58 లోక్ సభ స్థానాలకుగానూ జరిగిన పోలింగ్ శనివారం సాయంత్రం 5గంటలకు పూర్తైంది. ఇప్పటివరకూ 6 విడతల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగగా.. జూన్ 1న చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Holiday: ఈరోజు స్టాక్ మార్కెట్ పనిచేయదు.. కొన్ని చోట్ల బ్యాంకులు కూడా.. ఎందుకంటే.. ఐదో దశ పోలింగ్ కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్ కు సెలవు. ముంబయిలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ కు సెలవు ప్రకటించారు. ఇక ఈరోజు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్యాంకుల బ్రాంచ్ లు పనిచేయవు. తిరిగి మంగళవారం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ జరుగుతుంది. By KVD Varma 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : మోడీ మరో గ్యారంటీ.. ఇకపై వాళ్లను బయట ఉండనివ్వనంటూ సంచలన వ్యాఖ్యలు! దేశంలో ఎన్నికల వేళ ప్రధాని మోడీ ప్రజలకు మరో గ్యారంటీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత మరోసారి తమ ప్రభుత్వం ఏర్పడగానే అవినీతిపరులందరినీ జైలుకు పంపిస్తామన్నారు. అవినీతిపరులను బయట ఉండనివ్వను. పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. By srinivas 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn