OG Teaser: నేడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ కోసం ఓటీ టీజర్ ను రిలీజ్ చేశారు. డైరెక్టర్ సుజీత్ పవన్ ఇమేజ్ కు తగ్గినట్లు అద్బుతం క్రియేట్ చేశారు. దీనికి తోడు నిర్మాణ సంస్థ అప్ డేట్స్ మరింత హైప్ ఇచ్చింది. మొత్తానికి ఓటీ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. టీజర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది.
పూర్తిగా చదవండి..OG Teaser: ‘వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాన్ కడగలేకపోయింది’ దుమ్మురేపుతోన్న పవన్ ఓజీ టీజర్..!!
నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 52వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓజీ టీజర్ ను రిలీజ్ చేశారు.
Translate this News: