PawanKalyan: జనసేనాని పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య అభిమానుల వరకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రక్తదానాలతో పాటు అన్నదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.