Pavan Kalyan OG Movie: పవన్ కళ్యాణ్ 'ఓజీ' నుంచి క్రేజీ అప్డేట్.. ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ రివీల్
సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను అలరించగా.. తాజాగా మరో కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/01/09/ocm9ey7A3ePvtxZpHmvC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-24T180442.525-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pawan-jpg.webp)