OG Teaser: 'వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాన్ కడగలేకపోయింది' దుమ్మురేపుతోన్న పవన్ ఓజీ టీజర్..!!
నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 52వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓజీ టీజర్ ను రిలీజ్ చేశారు.