/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pawan-jpg.webp)
OG Teaser: నేడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ కోసం ఓటీ టీజర్ ను రిలీజ్ చేశారు. డైరెక్టర్ సుజీత్ పవన్ ఇమేజ్ కు తగ్గినట్లు అద్బుతం క్రియేట్ చేశారు. దీనికి తోడు నిర్మాణ సంస్థ అప్ డేట్స్ మరింత హైప్ ఇచ్చింది. మొత్తానికి ఓటీ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. టీజర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది.
ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్...పవన్ స్రుష్టిస్తున్న రక్తపాతం, వీటికి తోడు అర్జున్ దాస్ తన వాయిస్ తో ఇస్తున్న వాయిస్ ఓవర్ తో టీజర్ దుమ్మురేపింది. పవన్ క్యారెక్టర్ కు అర్జున్ దాస్ ఇస్తున్న ఎలివేషన్ టెర్రిఫిక్ గ్గా ఉందని చెప్పాలి. ఇక ఈ మూవీలో పవన్ కు జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ పలు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.
ఇక అటు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పవర్ స్టార్ డిఫరేంట్ స్టైయిల్లో విషేస్ చెప్పడం వైరల్ గామారింది.
నా జీవితానికి వెలుగునిచ్చిన దాత ప్రదాత, నా దైవం జననేత జనసేన అధినేత మీరు సంకల్పించిన మీ సంకల్పం చాలా గొప్పది. మీరు అనుకున్నది సాధిస్తారు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా, మీ పట్టుదల మీ కృషి మీ కసి దగ్గరనుంచి చూసిన మీ భక్తున్ని మాకు మీరేంటో నాకు తెలుసు మీ మనసు…
— BANDLA GANESH. (@ganeshbandla) September 2, 2023
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. పవర్‌స్టార్ బర్త్‌డే స్పెషల్
 Follow Us
 Follow Us