Deputy CM Pawan: బీజేపీ సంచలన వ్యూహం.. ఆ 2 కీలక రాష్ట్రాల్లో పవన్ టూర్.. షెడ్యూల్ ఇదే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడులో పవన్ టూర్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 4 రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో వివిధ ఆలయాలను ఆయన సందర్శించనున్నారు.