Rahul: కడపలో రాహుల్.. వైఎస్సాఆర్ ఘాట్‌కు నివాళులు..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ సమాధికి నివాళులు ఆర్పించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ సమాధికి నివాళులు ఆర్పించారు.
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పటాన్ చెరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పరిస్థితిపై కేసీఆర్ అంచనా ఏంటి? కాంగ్రెస్, బీజేపీ దూకుడికి బ్రేక్‌లు వేస్తారా? మోదీ, రేవంత్ విమర్శలకు కౌంటర్ ఇస్తారా? ప్రచార ముగింపు సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడతారోనన్న ఆసక్తి నెలకొంది.
జైలు నుంచి విడుదల అవ్వగానే యాక్షన్‌లో దిగిపోయారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇప్పటివరకు జైల్లో ఉండడం వలన ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయిన ఆయన ఈ ఒక్క రోజు మాత్రం ప్రజలను కలవలాని డిసైడ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం నాలుగు నుంచి 6 వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు.
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు వికారాబాద్ లో ప్రచారం చేయనున్నారు. అమిత్ షా బహిరంగ సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ వార్తాఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ.. 4 శాతం ముస్లీం రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. ముస్లీం రిజర్వేషన్లను మేము కాపాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యాన్ కింద ఉన్న అరలో దాదాపు రూ.7 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం ఈరోజు ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు ఆధ్వర్యంలో గజ్వేల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.