KCR Sensational Press Meet : కాసేపట్లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టనున్నారు. ప్రచార ముగింపు సమయంలో ప్రెస్మీట్పై ఉత్కంఠ నెలకొంది. ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పరిస్థితిపై కేసీఆర్ అంచనా ఏంటి? కాంగ్రెస్, బీజేపీ దూకుడికి బ్రేక్లు వేస్తారా? మోదీ, రేవంత్ విమర్శలకు కౌంటర్ ఇస్తారా? ఏపీలో ట్రెండ్ ఏంటన్న దానిపై మాట్లాడతారా? ఇలా కేసీఆర్ ఏం మాట్లాడతారోనన్న ఆసక్తి రేపుతోంది. అంతేకాకుండా కవితకు బెయిల్ ఆలస్యం పై కీలక వ్యాఖ్యలు చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి.. [vuukle]