Opinion: ఓటమితో గెలిచిన బీజేపీ... గెలిచి ఓడిన కాంగ్రెస్!
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో గెలిచిందని... కాంగ్రెస్ గెలిచి ఓడిందంటూ విశ్లేషించారు చలసాని నరేంద్ర. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయన్నారు. పదేళ్లుగా గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా లేని ఆ పార్టీకి 99 సీట్లు వచ్చాయన్నారు.